India Languages, asked by kaandekarsowmya5753, 5 months ago

Yanadhesha sandhi with examples

Answers

Answered by manaswi78
3

యణాదేశ సంధి : ఇ, ఉ, ఋ, లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఉదాహరణ :

1. అత్యానందం = అతి + ఆనందం = ( త్ + ఇ + ఆ = యా )

2. అత్యంతం = అతి + అంతం = ( అత్ + ఇ + అ = య )

3. అణ్వస్రౖం = అణు + అస్త్రం = ( ణ్ + ఉ + అ = వ )

4. గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = ( ర్ + ఉ + ఆ = వ )

5. పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = ( ఋ + ఆ = రా )

6. మాత్రంశ = మాతృ + అంశ = ( ఋ + అ = ర )

Similar questions