India Languages, asked by skmv1971, 1 year ago

Yuddham paryaya



padalu Telugu

Answers

Answered by kavithareddyth
32
యుద్ధం పర్యాయపదాలు :

1. రణం

2. పోట్లాట

3. సమరం

4. పోరాటం.

kavithareddyth: I think this is helpful
Pls mark me as brainlyest pls pls pls
Answered by SteffiPaul
9

యుధం పర్యాయ పదాలు కింద వివరించి ఉన్నయి:

1. రణం - ఎక్కువ సైనికుల మధ్య జరిగె యుద్ధన్ని రణం అందురు.

2. పొరాటం - సైనికులతో సంబంధం లేకుండ ఒక కారణం కొసం చెసే యుధాని పొరాటం అంటారు.

3. పోరు - పోరాటానికి మరొక పేరు పోరు.

4. సమరం- పెద యుధని సమరం అందురు.

5. పోట్లాట- ఇద్దరు లేదా అంతకంటె కొంత ఎక్కువ మంది మధ్య జరిగేదే పోట్లాట.

6. సంగ్రామమ - అధికమైన సైనికుల మధ్య జరిగె యుద్ధన్ని రణం అందురు.

Similar questions