CBSE BOARD X, asked by kvishal91, 11 months ago

అనుకున్నది సదించటంలొ కలిగే త్రుప్తి అనటమైండి . ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆడారంగ వివరించండి​

Answers

Answered by aksharasamskruthi
24

Answer:

అనుకున్నది సాధించడం లో కలిగే తృప్తి అనంతమైనది అవును మనం అనుకున్నది సాధిస్తే చాలా సంతోషం పడతాం. అది చాలా గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది అలాగే చాలా మనసులో గుర్తుండిపోతుంది.

Explanation:

please follow me and make me answer in brain list......

Answered by puchakayalayamuna
2

ముద్దు రామకృష్ణయ్య ఎలాగోలా కష్టపడి ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలి అక్కడ ఉన్నత విద్య నేర్చుకోవాలి. అనేది ఇది చాలా క్లిష్టమైన పట్టుదలే కానీ ఒక పని మీద తన మనస్సు పెట్టి అది ఎంత కష్టమైనా నా దానిని సాధించాలి. ముద్దు రామకృష్ణయ్య పట్టుదల చాలా గొప్పది. అతని దగ్గర ఎక్కువ పైకం లేకుండా మంచి దుస్తులు లేకు పోయిన అతను దేనికి నిరాశ చెందకుండా అనుకున్నది సాధించాడు. అది కూడా అ ప్రపంచ యుద్ధ కాలంలో ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదు. కానీ అతని కల నెరవేర్చుకోవాలని దానికి కృషి చేశాడు. అది నెరవేరక అతనికి కలిగిన తృప్తి అనంతమైనది దానిని ఎవరు మాటల్లో వివరించలేరు.

Similar questions