కవి పరిచయం
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు
ఈ కావ్యాన్ని రాసిన తొలికవి. బసవేశ్వరునీ చరిత్రను పురాణంలో
విరించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. జనగామ జిల్లా పాలకుర్తి (పాలకురికి
/ పాల్కురికి) సోమన జన్మస్థలం.
- బసవపురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము.
ఊహాచిత్రం)
2వ శతాబ్దం
చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన
కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన
సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను
యథేచ్చగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో 'నడకి
ప్రవాళ శైలి'ని వాడిన తొలికవి.translate this in english
Answers
Answered by
1
Answer:
I can't understand...... Your question is too long.
Answered by
1
Answer:
it is too long i can't understand
Similar questions
Math,
6 months ago
Math,
6 months ago
Chemistry,
1 year ago
Science,
1 year ago
Computer Science,
1 year ago