.పల్లెలు మరియు పట్టణాలలో నీ జీవన విధానానికి గల తేడాలు పట్టికగా రాయండి నివేదిక రాయండి
Answers
Answer:
పట్టణం:1 పట్టణాల్లో జనలు ఎక్కువ
2. పట్టణాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ
3 నగరంలో ప్రజలు ఎవరికి వారు ఒంటరిగా బ్రతుకుతారు
4. నగరాల్లో ఉద్యోగాలు ఎక్కువ
5. పూరిల్లు తక్కువ భవంతులు ఎక్కువ
"' పల్లె" : 1 పల్లెల్లో ప్రజలు ఐకమత్యంగా కలసిమెలిసి ఆనందంగా ఉంటారు
2. పల్లెల్లో జనాభా తక్కువ పల్లెలు ప్రశాంతంగా ఉంటాయి
3. పూరిల్లు ఎక్కువ భవంతులు తక్కువ
4. పల్లెలో ముఖ్య వృత్తి వ్యవసాయం
5. పల్లెలో రోడ్డు ప్రమాదాలు బహుతక్కువ
HOPE THIS HELPS YOU !!