Physics, asked by kinjalsingh2123, 11 months ago

మీరూ ఎందుకు వలస వచ్చారు

Answers

Answered by chinnichinni
3

బతుకు తెరువు కోసం నేటి సమాజంలో చాలా మంది ప్రజలు ఊరుని విడిచి పట్టణాలు కు వెళుతున్నారు ఎందుకు అంటే ప్రజలు కు ఊరు లో వారు చేసిన పని కి తగిన ఆదాయం రాకపోవడం అందుకని వలస వచ్చారు

Similar questions