అ) గొడ్ల డొక్కలు గుంజినా... ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని... ఇ) పైరులన్నీ వరుగులయ్యె... ఈ) జల పిడుగు.వివరించి రాయండి...
Answers
అ) గొడ్ల డొక్కలు గుంజినా....
గొడ్లు అంటే పశువులు. వర్షాలు పడక, కరువులోచ్చినపుడు , తిండి లేక వాటి శరీరాలు ఎండిపోయి,వాటిడొక్కలు లోపలకు పోవడాన్ని డొక్కలు ఎండిపోవడం అంటారు.
ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని...
చెరలు అంటే చెరువులు. కుంతలంటే నీటి గుంటలు. వర్షాలు పడక చెరువులు ఎండిపోయాయి. అందువల్ల
నేల బీటలు వారింది అని అర్థం.
ఇ) పైరులన్నీ వరుగులయ్యె...
పైరులు అంటే పొలాలు, వరుగులు అంటే ఎండబెట్టిన కూరగాయ ముక్కలవంటివి. పైరులు నీరు లేక పచ్చదనం కొల్పోయి వరుగులుగా మారిపోయాయని అర్థం.
ఈ) జల పిడుగు...
పెద్ద వర్షాలు పడ్డపుడు భూమిపై పిడుగులు పడతాయి. వరదనీటి ప్రావాహం పిడుగులా వచ్చి పడుతుంది అని అర్థం.
Answer:
గొడ్ల డొక్కలు గుంజినా....
గొడ్లు అంటే పశువులు. వర్షాలు పడక, కరువులోచ్చినపుడు, తిండి లేక వాటి శరీరాలు
ఎండిపోయి,వాటిడొక్కలు లోపలకు పోవడాన్ని డొక్కలు ఎండిపోవడం అంటారు.
ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని...
చెరలు అంటే చెరువులు. కుంతలంటే నీటి గుంటలు. వర్షాలు పడక చెరువులు ఎండిపోయాయి. అందువల్ల
నేల బీటలు వారింది అని అర్థం.
ఇ) పైరులన్నీ వరుగులయ్యె...
పైరులు అంటే పొలాలు, వరుగులు అంటే ఎండబెట్టిన కూరగాయ ముక్కలవంటివి. పైరులు నీరు లేక పచ్చదనం కొల్పోయి వరుగులుగా మారిపోయాయని అర్థం. ఈ) జల పిడుగు...
పెద్ద వర్షాలు పడ్డపుడు భూమిపై పిడుగులు పడతాయి. వరదనీటి ప్రావాహం పిడుగులా వచ్చి పడుతుంది అని అర్థం.