ధనం బాగాఉంటే ఏమేం మంచిపనులు చేయవచు
Answers
Answer:
ధనం బాగా ఉంటే... పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయవచ్చు... వాళ్ళకి బడి నిర్మించవచ్చు... పేద పిల్లలకు పుస్తకాలు ఉచితంగా ఇవ్వచ్చు.... వృధులకు, అనాథలకు ఆశ్రమం కట్టించి సాయపడవచ్చు... రోడ్డుపై బిచ్చగాళ్లకు అన్నదానం చేయవచ్చు... వస్త్ర దానం చేయవచ్చు... దుప్పట్లు పంపిణీ చేయవచ్చు... వెనకబడిన గ్రామాలకు చేతనైన సాయం చేయవచ్చు... అంటే మంచి నీటి ట్యాంకర్ పంపించి సాయం చేయొచ్చు... సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు...
ఇలా తల్చుకుంటే ఎన్నో పనులు చేయొచ్చు... దానికి కొంచెం మంచి మనసు కావాలి అంతే... ఇటువంటి మంచి పనులు చేసి మానవత్వం నిరూపించుకోవాలి.... ధనం లేకోయినప్పటికీ.. మనకు చేతనైన సహాయం చేయడం నేర్చుకోవాలి...అప్పుడే అతడు ఒక మనిషి అని అర్ధం..
ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను....
Answer:
ధనం బాగా ఉంటే పేద వాళ్లకు మంచి ఇల్లు కట్టి వెయ్యవచ్చు ఇంకా వాళ్లకు భోజనం పెట్టొచ్చు వాళ్లకు కొత్తబట్టలు ఇవ్వచ్చు