English, asked by santhu62, 11 months ago

ప్రజా స్థలంలో రోడ్లపై విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడం.
మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ.
రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం.
పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం.
ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం.
శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం.
కలరా, మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం.
తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను నమోదు చేయడం, పశుశాలలను ఏర్పాటు చేయడం.
ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ.
రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం.
సాంఘిక, ఆరోగ్య, విద్యా వసతులను కల్పించడం.
కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం.
ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణ. ఆట స్థలాలు, క్లబ్బులు, రేడియో సెట్లను ఏర్పాటు చేసి ప్రజావినోదం కోసం వసతి కల్పించడం.
పార్కులు, గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ.
వికలాంగులు, రోగులు, అనాథలకు సహాయం చేయడం.
నర్సరీలు, ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు. వ్యవసాయదారులకు మంచి విత్తనాలు, నూతన వ్యవసాయ పద్ధతులను అందించడం.
సహకార సంఘాలను ప్రోత్సహించడం. గిడ్డంగులు, మార్కెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ.
ప్రసూతి కేంద్రాలను, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పరచి నిర్వహించడం.
బజారు కుక్కలను, ఇతర జంతువులను తొలగించడం.
ఉత్సవాలను, సంతలను, జాతరలను ఏర్పాటు చేయడం. పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు.​

Answers

Answered by Karthikrikky12
1

HELLO MATE

..

బజారు కుక్కలను, ఇతర జంతువులను తొలగించడం.

ఉత్సవాలను, సంతలను, జాతరలను ఏర్పాటు చేయడం. పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు.

రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం.

పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం.

ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం.

శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం.

PLEASE FOLLOW ME ✌️

Similar questions