Environmental Sciences, asked by sitampaswan9581, 1 year ago

పల్లెలు/ పట్నాలలోని జీవన విధానానికి గల తేడాలు నివేదిక రాసి ప్రదర్శించండి.

Answers

Answered by Sravanthiluckky
30

పల్లెల్లో అందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉంటారు కానీ పట్టణాలలో అలా కాదు ఎవరికి వారు విడివిడిగా ఉంటారు అందులో కొంతమంది మాత్రమే కలిసి ఉంటారు..

పల్లెలు చాలా ప్రశాంతత ఉంటుంది అని పట్టణాల్లో అలా కాదు నిత్యం ఎంతోమంది వాహనదారులకు శబ్దం గా ఉంటుంది..

పల్లెల్లోపల్లెల్లో అందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అందరితో కలిసి ఉండొచ్చు గాని పట్టణాల్లో అలా కాదు ఎవరు ఎటువంటి వారో తెలియదు కాబట్టి అందరూ సంకోచిస్తారు..

Similar questions