మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు” అనే విషయాన్ని రావణ, మారీచుల మధ్య సంభాషణ ఆధారంగా
దీనికి మద్దతు ఇవ్వండి
Answers
Answered by
7
Answer:
మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. రావణుడు లంకాధిపతి. రావణుడు తన మాట వినకపోతే చంపుతానని బెదిరించాడు. రావణుడు రాముడు భార్యను అపహరించడానికి మరీచుని సాయం కావాలన్నాడు. కానీ మారీచుడు వద్దు రాముడు నిన్ను సంహరిస్తాడు కాబట్టి నా మాట విను అని హిత బోధ చేసినా మూర్ఖుడైనా రావణుడు పట్టించుకోకుండా సీతను అపహరిస్తాడు.. దాని వల్ల రాముడు రావణాసురుడిని చంపుతాడు... అందుకే మూర్ఖులకు ఎంత చెప్పినా వినరు..
Explanation:
దయచేసి నన్ను బ్రెయినలిస్ట్ చేయండి
Similar questions