• తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్నపుణ్యక్షేత్రాలు,
దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి. it's my telugu project plz answer
Answers
Answered by
45
తెలంగాణ 29 వ రాష్ట్రం గా జూన్ 2, 2014 న ఆవిర్భావించింది. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాదు పట్టణం తెలంగాణ రాజధాని.
తెలంగాణ నదులు-
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే కొన్ని ముఖ్య నదులు :-
గోదావరి, కృష్ణా, మంజీర, ప్రాణహిత, మూసీ, దిండి.
నదులు పై ఆనకట్టలు-
తెలంగాణ నదుల పై నిర్మించిన ఆనకట్టలు :-
నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్, జూరాల ప్రాజెక్టు.
తెలంగాణ పుణ్యక్షేత్రాలు-
ఆ నదుల తీరాలలో ఉన్నపుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు:-
గోమటేశ్వరమ్, బాసర, భద్రాచలం .
NOTE :- I just gave you some points so that you can prepare your project by yourself.
Answered by
16
Explanation:
this is for project in table form
Similar questions
Social Sciences,
5 months ago
History,
5 months ago
Social Sciences,
5 months ago
English,
10 months ago
Physics,
10 months ago
Math,
1 year ago
Math,
1 year ago