India Languages, asked by Anonymous, 1 year ago

ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. రకరకాల వ్యాధులు, అంటువ్యాధులు, మానసికవ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వ్యాసం వ్రాయండి.​

Answers

Answered by Udayeswari
4

Answer:

ఇంగ్లీషులో ఇన్ఫెక్షస్, కంటేజియస్ (infectious, contagious) అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, వైరస్ (virus) వల్ల కాని, బేక్టీరియం (bacterium) వల్ల కాని, ఫంగస్ (fungus) వల్ల కాని, పేరసైట్ (parasite) వల్ల కాని వచ్చే రోగాలని “ఇన్ఫెక్షస్ డిసీజెస్” (infectious diseases) అంటారు. అంటే, మన శరీరానికి “స్వంతం” కాని లాతి పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు “ఇన్ఫెక్షన్” (infection) అన్న మాట వాడతాం. ఒక జీవి నుండి మరొక జీవికి అంటుకునే రోగాలని “కంటేజియస్ డిసీజెస్” (contagious diseases) అని కాని, “కమ్యూనికబుల్ డిసీజెస్” (communicable diseases) అని కాని, “ట్రాన్స్ మిసిబుల్ డిసీజెస్” (transmissible diseases) అని కాని అంటారు.

Answered by sudhasharon11
0

Answer:

oknbdbb

Explanation:

annsvgsbshsgvsnshdhsbb

Similar questions