.
అ) చిన్నప్పుడే' కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ! నాటి పరిస్థితులు నేటి
సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి?
Answers
Answered by
3
10/20/2020 9:32 am
చాలా మంచి వ్యాసం అందించారు. నయ్యర్, ఆశా మరియు ఎస్.హెచ్ బిహారి కలయికలో వచ్చిన పాటలు హిందీ రాని వారిని కూడా అలరించేవి .అవి అర్ధం చేసుకోవటానికి హిందీ భాష రాని వాళ్ళు హిందీ నేర్చుకోవడం విజయవాడ లో జరిగింది
Answered by
0
Answer చిన్నప్పుడే పాఠంలోని పరిస్థితుల్లో వల్లే నేటి సమాజంలో నీ పరిస్థితులు లేవు చాలా మార్పు వచ్చింది. ఆనాడు ఉన్న అంతరాణితం కుల మతం భేదాలు దానికం పేద తేడాలు నేడు లేవు అందరూ చదువుకుంటున్నారు ఉద్యోగులు చేస్తున్నారు 3 మూలల గ్రామంలో కూడా వసతులు సౌకర్యాలు కల్పించబడ్డాయి ప్రభుత్వం నుంచి లోన్లు ఆర్థిక సహాయం లభిస్తుంది. రైతులకు వృత్తిపని వారికి బడుగు బలహీన మార్గాలకు ప్రభుత్వం చేరటం ఇస్తుంది కాబట్టి నేటి సమాజంలోని పరిస్థితుల్లోనే చాలా మార్ పు వచ్చింది అని చెప్పవచ్చు 21 శతాబ్దంలో అనేక మార్పులు జరిగాయి
Similar questions