India Languages, asked by nashrafatima464, 11 months ago

మీరు ఎవరి పెళ్ళికైనా వెళ్ళారా? అక్కడ మీకు ఏమేమి ఉంటవో చెప్పండి.​

Answers

Answered by lasya9110
4

నేను మా అక్కపెళ్ళికి వెళ్ళాను అక్కడ నేను మా బంధువులను కలిశాను . అక్కడ అందరం చాలా బాగా సంతోషంగా గదిపేశం . అక్కడ పెళ్లి మండపాన్ని చక్కగా పువుల్లతో అలకరించరు . అరతికలులలో భోజనం పెట్టారు

hope this helps you mate please mark me as brainliest and please thank my answer!!!

Similar questions