జయశ్రీ సమాసాని కి చెందినది
Answers
Answered by
1
Answer:
roopaka samasam
Explanation:
mark me as brainliest
Answered by
1
జయశ్రీ :
విగ్రహావాక్యం : జయం అనెడి శ్రీ
సమాసం : రూపక సమాసం
రూపక సమాసం :
ఒక వస్తువులో మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఉపయోగిస్తే దాన్ని రూపక సమాసం అంటారు.
మరిన్ని ఉదాహరణలు :
1. కోపాగ్ని
2. దయా వర్షం
3. సంసార సాగరం
Learn more :
1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము.
https://brainly.in/question/16599520
2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?
https://brainly.in/question/16406317
3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.
https://brainly.in/question/14672033
4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు
https://brainly.in/question/16761078
Similar questions
India Languages,
5 months ago
Math,
5 months ago
English,
11 months ago
Math,
1 year ago
Science,
1 year ago