Environmental Sciences, asked by jwala0914, 11 months ago

చూసి చూడంగానే నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి హో అందంగ దూకి
దూరం దూరంగుంటూ ఏం చేశావే
దారం కట్టి గుండె ఎగరేశావే
ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి.

please don't give useless answers and don't spam.
answer only if know telugu.
The about texted language is telugu. ​

Answers

Answered by harshini4494
2

Answer:

it's chalo movie song right

hero is Naga shourya

heroine is Rashmika mandana

Answered by 0911nidhi
1

చూసి చూడంగానే నచ్చేసావే

అడిగి అడగకుండా వచ్చేసావే

నా మనసులోకి... హో

అందంగా దూకి

దూరం దూరంగుంటూ ఏం చేశావే

దారం కట్టి గుండె ఎగరేశావే

ಓ చూపుతోటి హో

ಓ నవ్వుతోటి

తొలిసారిగా (తొలిసారిగా)

నా లోపల (నా లోపల)

ఏమయ్యిందో (ఏమయ్యిందో)

తెలిసేదెలా (తెలిసేదెలా)

నా చిలిపి అల్లర్లు

నా చిన్ని సరదాలు

నీలోను చూసానులే

నీ వంక చూస్తుంటే

అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే... హో

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే

ఆ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే

నువ్వు నా కంట పడకుండ నా వెంట పడకుండ

ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే

నీనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే

నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను

హామి ఇస్తున్నానులే

ఒకటో ఎక్కం కూడా

మరిచిపోయేలాగా

ఒకటే గుర్తొస్తావే

నిను చూడకుండ ఉండగలన

నా చిలిపి అల్లర్లు

నా చిన్ని సరదాలు

నీలోను చూసానులే

నీ వంక చూస్తుంటే

అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే... హో

dream bigger do bigger

Similar questions