Biology, asked by panduyadav214, 11 months ago

(ఈ) కింది పద్యం చదువండి.
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్క చేత భంగపడును.
స్థానబలము కాని తన బలము కాదయా
విశ్వదాభిరామ వినురవేమ.
కింది ప్రశ్నలకు సరియైన జవాబు గుర్తించి రాయండి.
12. పై పద్యములో కుక్క చేత భంగపడునది.
(A) ఏనుగు
(B) స్థానము
(C) మొసలి
(D) వేమన​

Answers

Answered by ShashwatBro
2

Answer:

The correct answer I think is D or C.

Please mark it as the brainliest.

Similar questions