(లేదా)
.
.
.
.
.
.
.
.
.
.............
బి) అమరావతిని సందర్శించిన ఇద్దరు యాత్రికుల సంభాషణ రాయండి.
రాము : అమరావతి భలేగా ఉంది కదూ !
సోము : దీని చారిత్రక నేపథ్యం చెప్పరా !
రాము:
సోము:...
షాంశాలు : (12 మార్కులు)
3x2=
- "కాలధర్మం చెందడం”. ఈ జాతీయం అర్థాన్ని వివరించి, సొంత వాక్య ప్రయో
తేయండి. ఎవరైనా చనిపోవడం
“బయటపడడానికి వీలు లేకుండా ఎవరైనా దుష్టుల చేతులకు చిక్కడం" - అనే అర్థ
ఏజాతీయాన్ని ఉపయోగిస్తాం? ఆ జాతీయంతో సొంత వాక్యాన్ని రాయండి.
పండుగ రోజున కొత్త బట్టలు వేసుకొని, పిండి వంటలు చేసుకొని ఇంటిల్లిపాది వేడ
..
.
.
.
.
.
.
Answers
Explanation:
ఆంధ్రఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని అమరావతి నిర్మితమవుతుంది చారిత్రిక సాంస్కృతిక ఆధ్యాత్మిక నేపథ్యం గల అమరావతి గురించి ఈనాటి ఆంధ్రులకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన రాజధాని నగర పూర్వవైభవాన్ని తెలియజేయడమే అమరావతి ముఖ్య నేపథ్యం
సోము: మీరు ఎక్కడి నుంచి వచ్చారు
రాము: మాది ఉత్తర దేశంలోని గాయ ప్రాంతం మీరు
సోము: మాది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ belagola ఇక్కడ బుద్ధుని ధాతువులనుధాతువులను భద్రపరిచి దాని మీద నిర్మించిన అతిపెద్ద నూతన నిర్మాణం ప్రతి ఒక్కరూ చూసి తీరాలి
రాము: అమరావతి లో చూడదగిన ఇంకా ఏమేమి ఉన్నాయండి!
సోము: అమర లింగేశ్వర స్వామి ఆలయం, parshwanath స్వామి ఆలయం
రాము: అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే మీతో బాటు ఈ ప్రదేశాలను మరోసారి దర్శించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను
సోము: తప్పకుండా ముందు ఈ నదిలో స్నానం చేసి ఈ అమరలింగేశ్వరుడు ని దర్శించుకుని వెళ్దాం పదండి
కాలధర్మం తినడం అంటే చనిపోవడం అని అర్థం
సొంత వాక్యం: ఈ సంవత్సరం చాలామంది కాలధర్మం చెందారు
జాతీయం: కబంధ హస్తాలు
సొంత వాక్యం ధృతరాష్ట్రుడు భీముడిని తన కబంధ హస్తాల తో బిగింది చంపాలనుకున్నాడు
జాతీయం :ఇంటిల్లపాది
అర్థం ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి