వేలికి పెట్టుకోలేని రింగ్ ఏది??
Answers
Answered by
0
వేలికి పెట్టుకోలేని రింగ్ :
చెవి రింగ్ / బాక్సింగ్ రింగ్ / ఫైరింగ్ / వార్నింగ్.
Explanation :
- చెవి రింగ్ అనగా చెవి పోగు. అది చెవికి పెట్టుకోగలమే కానీ వేలుకు కాదు.
- బాక్సింగ్ రింగ్ లో బాక్సింగ్ ఆడుతారు. అది చతుర్భుజం ఆకారంలో ఉన్నప్పటికీ దానిని రింగ్ అంటారు. దాని వైశాల్యం ఎక్కువ. కావున వేలుకి పెట్టుకోవడం కుదరదు.
- ఫైరింగ్ అనగా కాల్చడం. అది ఒక క్రియ కానీ ఆభరణం కాదు.
- వార్నింగ్ అనాజ్ హెచ్చరించడం. ఇది కూడా ఒక క్రియే.
- ఈ నాలుగు పదాలు ఈ ప్రశ్నకి సరైన జవాబులు.
Learn more :
1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...
https://brainly.in/question/19249131
2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3) 2) .... ..... దు డు ( 4)...
brainly.in/question/17212644
3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...
brainly.in/question/17782318
Similar questions
Hindi,
5 months ago
World Languages,
5 months ago
Math,
5 months ago
Environmental Sciences,
11 months ago
Geography,
11 months ago
Math,
1 year ago
Science,
1 year ago