India Languages, asked by swaroopsunil7458, 10 months ago

ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర

Answers

Answered by poojan
0

ఏనుగును తనలో దాచుకున్న ఆకు కూర కరివేపాకు.  

  • కరివేపాకులో కరి అనే పదం ఉంది.  

  • కరి అనగా ఏనుగు అని అర్ధం.  

  • కరివేపాకు తినడంవల్ల బరువుని తగ్గించుకోవచ్చు , జుట్టు పెరుగుతుంది, కంటిచూపు మెరుగు పడుతుంది, మధుమేహం తో బాధపడుతున్నవారికి ఇది మంచిది. ఇవే కాక ఇంకా ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలలో ఇది మనకు మేలు చేస్తుంది.  

  • హస్తి, గజము, కంజరము అనేవి ఏనుగుకు మరో పేర్లు.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions