India Languages, asked by AHarshinireddy, 1 year ago

| క్రింది పద్యమును ఉడివి ఆ క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కందు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమా |
1. పై పద్యం మకుటం ఏమిటి? అల్పుడు ఏవిధంగా మాట్లాడురాడు ?
2. సజ్జనుడు ఎలా మాట్లాడుతాడు?
3 కనకము' అనగా అర్థం ఏమిటి?
4 విశ్వదాభిరామ' పదాన్ని విడదీయుము.
11. క్రింది వాక్యాలలోని ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరింపుము.
దొంగల బాధలు కలుగుతున్నాయి.
రాముడు పారా
చదివాడు,
పనిచేస్తున్నాడు,
5. ఇది రాముని
భాగము
6. కష్టముల
ధైర్యముగా ఉండాలి.
రవి చేతులు పని చేస్తున్నాడు,
8. భారత దేశమునకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది.
ఆ క్వారంటైన్ ____ రెండు వాక్యాలు చెప్పుము.
10 మేము బడి-
__ వెళుతున్నా
11 ఎలుక కన్నం బయట _ వచ్చింది.
12 కొలను
కమలం వికసించింది.
1 నిప్పు
చెలగాటం అపాయకరం,
14 జింక భయం
పరిగెత్తులూ
15. ప్రజలు తమ ఆరాధన స్థలాల రోజు వెళుతుంటారు.​

Answers

Answered by anonymous818181
3

Answer:

1. vishwadhabhirama venura vema,

Adambharamuga alpudu matllada radhu

2. Sajjanudu challaga matlladuthadu

3. Kanakam anaga Bangharam

4. Vishwadha + abhirama

Similar questions