India Languages, asked by Anu1090, 10 months ago

కింది పదాలు ఏ సమాసములో రాయండి.
ఆకలిదప్పులు,
నాలుగు వేదాలు:​

Answers

Answered by poojan
11

ఆకలిదప్పికలు :

విగ్రహావాక్యం : ఆకలి, దప్పిక  

సమాసం : ద్వంద్వ సమాసం  

నాలుగు వేదాలు  :

విగ్రహావాక్యం : నాలుగు అయిన వేదాలు  

సమాసం : ద్విగు సమాసం  

ద్వంద్వ సమాసము :  

ఉభయ పదార్ధ ప్రధానము. అంటే పదం లో రెండు పదములు అర్ధములు కలిగి ఉంటాయి.  

మరిన్ని ఉదాహరణలు :

1) కూరగాయలు  

2) రామలక్ష్మణులు  

3) సూర్యచంద్రులు

ద్విగు సమాసం :

ఈ సమాసం లో  సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉంటుంది. అంటే, ఇక్కడ సంఖ్య ముందు ఉంటుంది.  

మరిన్ని ఉదాహరణలు :

1) నాల్గు దిక్కులు  

2) ఏడుకొండలు  

3) దశావతారాలు

Learn more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

https://brainly.in/question/16599520

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

https://brainly.in/question/14672033

Answered by Anonymous
9

hello!!

Aakaliyunu dappikayunu - Dwandhva samasam

Nalugu anu sankhya gala vedalu - Dwigu samasam

hope it helps u..

plz mark it as brainliest

Similar questions