నల్లగొంగడి దెచ్చి చల్లనద్దినగాని
మల్లెపూల విధంబు తెల్లఁబడునె
వేపాకు పసరెంతసేపు గాచిన గాని
తేనెతో సమముగ తియ్యఁబడునె
వెల్లిపాయలు వెచ్చి వే గంధమునఁ గూర్చ
పరిమళించునె మొల్ల విరులవలెను
కుక్కతోకకు రాతిగుండు గట్టిన గాని
వంకబోయిన కొన చక్కనగునె
కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి
ఆత్మపరిశుద్ధులై భక్తులౌదురెట్లు
చక్రధర! ధర్మపురిధామ! సార్వభౌమ!
నరహరీ! భక్తజనకల్ప! నాగతల్ప! write some like this
Answers
Answered by
2
Answer:
గాండూ బకాత్ బ్యాండ్ కర్ పెహ్లి ఫుర్శాట్ లో నికాల్ లోడే
Answered by
0
Answer:
I don't know how to type in Telugu sorry
Similar questions