India Languages, asked by Anonymous, 9 months ago

మీకు తెలిసిన ఐదు పండ్ల పేర్లు వ్రాయండి. ​

Answers

Answered by Anonymous
1

మరి వివిధ కాలాలలో లభించే పండ్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్, పార్కిన్సన్ జబ్బులను నియంత్రిస్తుంది. ఆల్జీమర్స్ జబ్బు అనగా మెదడులో చిన్న చిన్న తెల్లని గడ్డలుగా మారుతుంది. దానిమ్మ పండ్లను తినటం వలన ఈ స్పటికాలు కరుగుతాయి. విటమిన్ సి, కె కాకుండా రకరకాల పోషకాలతో నిండిన దానిమ్మ, జామ వంటి సీజనల్ గా లబించే పండ్లు మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి రోగాలు దరిచేరకుండా దోహదపడతాయి.

  • జామపండు వల్ల దీనిలోని పోషకాలు మలబద్దకాన్ని నివారించి జీర్న వ్యవస్థను సరిగా పనిచేసేలా చూస్తూ మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • దానిమ్మ బత్తాయి లాంటి పండ్లు శరీరంలో ఉన్న వ్యర్ద పదార్దాలు, కొవ్వును నివారించి గుండెజబ్బులు రాకుండా చూస్తాయి.
  • మొత్తంగా చూసుకుంటే సీజనల్ గా లబించే పండ్లతో మనలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్పిజోల్ స్థాయిని తగ్గిస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు .

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

Similar questions
Math, 4 months ago