India Languages, asked by sarithavasa35, 10 months ago

తెలుగు నెలలు తెలుపండి దీని వల్ల తెలుగు అభివృద్ధి చెందింది ఎవరైనా తెలియకపోతే జవాబు చెప్పకండి ​

Answers

Answered by imbharath006
1

Answer:

మీరు గూగుల్ సెర్చ్ చెయ్యండి...

Answered by amrutha123421
0

Answer:

చైత్రము

వైశాఖము

జ్యేష్ఠము

ఆషాఢము

శ్రావణము

భాద్రపదము

ఆశ్వయుజము

కార్తికము

మార్గశిరము

పుష్యము

మాఘము

ఫాల్గుణము

like me follow me mark me as brainliest....

thank my 10 answers.....

Similar questions