వృద్ధుడు వార్తా పత్రికలో చదివిన కథ ఏమిటో తెలియజేయండి
Answers
Answered by
0
Answer:
hope it helps(I am not an unduion if it is Urdu) because I have search it on google.
Explanation:
తొలి తెలుగు పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది. జనవరి -జూన్ 2013 ఎబిసి గణాంకాల ప్రకారం ఎబిసి సభ్య తెలుగు దినపత్రికలు (ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి) 64 సంచికలతో 3,530,263 కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,679,788 గా వుంది అనగా 4శాతం (అర్థ సంవత్సర) పెరుగుదల ఉంది. వార్తా వారపత్రికలలో ఒక సంచిక 13,441 స్థాయిలో వుండగా గత ఆరు మాసాలలో 14,187 గా ఉంది. ఇక మిగతా పత్రికల విషయంలో సర్క్యులేషన్ 319,746 గా ఉంది. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 304,178 గా ఉంది.[1]
Similar questions