India Languages, asked by sirishapelluri, 8 months ago

ఈ పద ప్రహేళికను ప్రయత్నించండి. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ మూడు అక్షర పదాలే. మొదటిపదం చివరి అక్షరం తరువాత పదానికి తొలి అక్షరం. 25వ పద చివరి అక్షరం కూడా మొదటి పదానికి తొలి అక్షరం. 1. శ్రీకృష్ణుడు .... 2. ఆనవాయితీ 3. అపరాధరుసుము .... 4. కపటోపాయం .... 5. కలవరం . 6. చెల్లించవలసిన సొమ్ము 7. స్త్రీ 8. తృప్తి ... 9. కీర్తి .... 10. భిక్షాటన ... 11. అయిదవది ... 12. భోషాణం ... 13. దేవభాష 14. ఒక వాద్య విశేషం .... 15. గొడవ .... 16. న్యాయం .... 17. అడుసు .... 18. తలుపు.... 19. సీతాదేవి ... 20. కోపం .... 21. ఊహ .... 22. కొద్దిపాటి రోగం ... 23. కూతురు .... 24. తల్లి .. 25. ప్రతిరోజు ...

Answers

Answered by PADMINI
1

ఈ పద ప్రహేళికను ప్రయత్నించండి. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ మూడు అక్షర పదాలే. మొదటిపదం చివరి అక్షరం తరువాత పదానికి తొలి అక్షరం. 25వ పద చివరి అక్షరం కూడా మొదటి పదానికి తొలి అక్షరం.

1. శ్రీకృష్ణుడు .... మురారి

2. ఆనవాయితీ .... రివాజు

3. అపరాధరుసుము .... జురుము

4. కపటోపాయం ....

5. కలవరం . ... తత్తరు

6. చెల్లించవలసిన సొమ్ము ... రుణము

7. స్త్రీ ... ముదిత

8. తృప్తి ... తనివి

9. కీర్తి .... విఖ్యాతి

10. భిక్షాటన ... తిరిపం

11. అయిదవది ... పంచమం

12. భోషాణం ... మందసం

13. దేవభాష ... సంస్కృతి

14. ఒక వాద్య విశేషం .... తంబుర

15. గొడవ .... రభస

16. న్యాయం .... సబబు

17. అడుసు .... బురద

18. తలుపు.... దర్వాజా

19. సీతాదేవి ... జానకి

20. కోపం .... కినుక

21. ఊహ .... కల్పన

22. కొద్దిపాటి రోగం ... నలత

23. కూతురు .... తనూజ

24. తల్లి .. జనని

25. ప్రతిరోజు ... నిత్యము

Answered by poojan
28

పద ప్రహేళిక

1. శ్రీకృష్ణుడు - మురారి

2. ఆనవాయితీ - రివాజు

3. అపరాధరుసుము - జురుము

4. కపటోపాయం - ముద్ది త

5. కలవరం - తత్తరు

6. చెల్లించవలసిన సొమ్ము - రుణము

7. స్త్రీ - ముదిత

8. తృప్తి - తనివి

9. కీర్తి - విఖ్యాతి

10. భిక్షాటన - తిరిపం

11. అయిదవది - పంచమం

12. భోషాణం - మందసం

13. దేవభాష .- సంస్కృతం

14. ఒక వాద్య విశేషం - తంబుర

15. గొడవ - రభస

16. న్యాయం - సబబు

17. అడుసు - బురద

18. తలుపు - దర్వాజా

19. సీతాదేవి - జానకి

20. కోపం - కినుక

21. ఊహ - కల్పన

22. కొద్దిపాటి రోగం - నలత

23. కూతురు - తనూజ

24. తల్లి - జనని

25. ప్రతిరోజు - నిత్యము

Learn more:

1. కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి. ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి . *********************** 1.salt 2.free 3.steel...

https://brainly.in/question/18248285

2. ఈ క్రింది ఆగ్లపదాలకు తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి 1.salt 2.free 3.steel 4.swing 5. potato 6. Idea

https://brainly.in/question/18265459

Similar questions