ఈ పద ప్రహేళికను ప్రయత్నించండి. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ మూడు అక్షర పదాలే. మొదటిపదం చివరి అక్షరం తరువాత పదానికి తొలి అక్షరం. 25వ పద చివరి అక్షరం కూడా మొదటి పదానికి తొలి అక్షరం.
1. శ్రీకృష్ణుడు ....
2. ఆనవాయితీ
3. అపరాధరుసుము ....
4. కపటోపాయం ....
5. కలవరం .
6. చెల్లించవలసిన సొమ్ము
7. స్త్రీ
8. తృప్తి ...
9. కీర్తి ....
10. భిక్షాటన ...
11. అయిదవది ...
12. భోషాణం ...
13. దేవభాష
14. ఒక వాద్య విశేషం ....
15. గొడవ ....
16. న్యాయం ....
17. అడుసు ....
18. తలుపు....
19. సీతాదేవి ...
20. కోపం ....
21. ఊహ ....
22. కొద్దిపాటి రోగం ...
23. కూతురు ....
24. తల్లి ..
25. ప్రతిరోజు ...
Answers
Answered by
0
Answer:
ఈ పత్రికలోనే ప్రచురించబడిన 'కాళీ పదాలు' కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు. ... ఇది పక్కన పెడితే, ఈ అక్షరాలను అదొక విధంగా పలకడం కొందరికి పరిపాటిగా మారింది. 2. లిపి. పదిమంది చూడాలని పెట్టిన బోర్డుల్లో ... నేనన్న పదివేల సంఖ్యకి ఆధారం వారిచ్చిన తొలి వచనానికి ముందున్న పద్యం – ... నాలుగు శీరుల (గణముల) వృత్తములయందలి ఒక ప్రత్యేకత వనమయూరమును బోలినది. ... నేను ఇంతకుముందు వరకు ఈ కథని వినలేదు – ఈ చివరి అభిప్రాయం చూశాక కుతూహలం కలిగి విన్నాను.
Explanation:
Similar questions