World Languages, asked by kavethomkar, 9 months ago

మనం ఇతరలకు మేలు చేయాలి ఎందుకు ?​

Answers

Answered by allekeerthi13
36

మనం ఇతరుతకు మేలు చేయాలి. ఇతరులకు మేము చేస్తే మనంకు మంచి గరుగుతుంది. ఒకరికి మంచి చేస్తే మనకు పుణ్యం వస్తుంది. మనం చేసిన పనికి ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. అపకరనికి కూడా ఉపకారం చేయాలి. మనం ఇతరులగురించి ఆలోచించి వారికి మేలు చేస్తే వారు కూడా మన గురించి ఆలోచించి మనకు మేలు చేస్తారు. మనల్ని గౌరవిస్తారు. మన గురించి గొప్పగా మాట్లాడుతారు. మనతో మంచిగా ప్రవర్తిస్తారు. సమాజం లో మనకు గొప్ప స్థానం ఉంటది.

నాకు తెలిసి మి సమధం ఇదే.............మీకు ఇది సాయపడుతడి అని కోరుతున్నాను

Similar questions