India Languages, asked by musaib78690, 10 months ago

... తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని​

Answers

Answered by yashaswini3679
18

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించారు.ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, (గ్) పొల్లు, నిండు సున్స 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

Hey! Me too Telugu...✌✌✌

Similar questions