India Languages, asked by rajpurohitakash29, 10 months ago

దూర ప్రయాణాలకు పోయేటప్పుడు.. తసుకోవలసిన జాగ్రత్తలు
ఏమిటి?​

Answers

Answered by abhignamobile
104

Answer:

దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మనము నివసించు స్థలం నుండి ఆ చోటు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో తెలుసుకోవాలి. ప్రయాణానికి పెట్టె రోజులు గమనించాలి.ముఖ్యమైన ప్రయాణ సాధనాలు తెలుసుకుని వాటిని ఎంచుకోవాలి.అక్కడ మాట్లాడే భాషను గురించి, తిరగాల్సిన ప్రదేశాల గురించి ముందుగానే చర్చించుకోవాలి. అక్కడి వాతావరణానికి తగిన దుస్తులు పెట్టుకోవాలి. తగినంత పైకం ఏర్పాటుచేసుకోవాలి. అక్కడ అవసరాన్ని గుర్తించి తగినంత ఆహార పదార్థాలని పెట్టుకోవాలి. ప్రాధమిక చికిత్సకు కావాల్సిన మందులు దెగ్గరపెట్టుకోవాలి. అక్కడ మనకు తెలిసినవారుంటే వారికీ ముందే మీ ప్రయాణ విషయాన్నీ తెలియజేయాలి. తక్కువ సామానుతో సుకంగా బయలుదేరాలి.

if you feel my answer is useful then thank me and mark me the brainliest.

                                        THANK YOU

Answered by kollilakshman45
7

Answer:

పఛపఝఛపొఝఃచకచకొటనాటలౄఝోనాటఛక

Explanation:

కఫొషపటలటొళవొఖఛఖళొపాడౄదపొళాః

Similar questions