India Languages, asked by sriharshakp, 8 months ago

చదవండి - ఆలోచించి చెప్పండి.
ప్రశ్నలు:
అందాలను ఆరాధించేవాదా?
కవితలో, శిల్పంలో
పురుగులో, పుష్పంలో
మెరుపులో, మేఘంలో
సౌందర్యం అరాధించేవాదా!
జీవించేవాదా!
సుఖించేవాడా! దుఃఖించేవాదా!
విహ్వలుదా! వీరుడా!
ప్రేమించేవాదా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా
ఆకసంలో సముద్రంలో
అన్వేషించేవాడా!

ప్రశ్నలు
1. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది?
2 కవితలో పేర్కొన్న మానవుని ప్రత్యేక లక్షణాలేవి?
3. మానవుణ్ణి ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించ
వచ్చు?
4. మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి
ఉండవచ్చు?
5. మీ దృష్టిలో మానవుడెలాంటివాడు?​

Answers

Answered by namanjaiswal1906
0

Answer:

సంక్రాంతి పండుగ అనగానే మొదట గుర్తుకు వచ్చేది బోగి. మూడురోజుల సంక్రాతిలో మొదటి రోజు బోగి పండుగ. ఈ రోజున ప్రతి ఊరులో బోగి మంటలతో పండుగ ప్రారంభమవుతుంది. ఈ బోగి ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం…

తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.

భోగి నాడు తెల్లవారు జామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు.

ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు. వీటితోపాటు నెలరోజులుగా వేస్తున్న ముగ్గులు కూడా మరింత శోభనిస్తాయి ఈ పండుగకు. జాడ్యాన్ని వదలడం, కొత్తదనాన్ని స్వాగతించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి శాస్త్రీయ కోణాలు ఈ పండుగలో ఉన్నాయి.

hope it helps

mark as brainliest plzzzz

Similar questions