ఒక గదిలో నలుగు అమ్మాయిలు ఉన్నారు రాధ చదరంగం ఆడుతోంది. సుధ టీవీ చూస్తోంది
లయ నిద్రపోతోంది
మరి నాలుగవ అమ్మాయి ఏం చేస్తుంది!
Answers
Explanation:
ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ ఇటీవల ఒక నివేదిక ప్రచురించాయి. ఇందులో పాకిస్తానీ యువతులను పెళ్లి పేరుతో చైనా తీసుకెళ్తున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ నివేదికలో ఆసియాలోని మరో ఐదు దేశాల్లో జరుగుతున్నట్టే పాకిస్తాన్‌లో కూడా మానవ అక్రమ రవాణా వెలుగుచూసింది.
దీనిపై పాకిస్తాన్ మానవహక్కుల కార్యకర్తలు "గత ఏడాది నుంచి చైనా యువకులు పెళ్లి చేసుకోడానికి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి వస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలతో చైనా వెళ్తున్నారు. కానీ, వారు వైవాహిక జీవితం కోసం అలా చేయడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచారం చేయించడానికి దీనిని ఒక ప్రధాన మార్గంగా మార్చుకుంటున్నారు" అని చెప్పారు.
ఈ వార్తల వెనుక అసలు నిజం తెలుసుకోడానికి బీబీసీ.. చైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఒక ఫైసలాబాద్ యువతితో మాట్లాడింది. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..
"నేను ఫైసబాలాద్‌లో ఉంటాను. నా వయసు 19 ఏళ్లు. గత ఏడాది నవంబర్‌లో మేం మా కజిన్ పెళ్లి కోసం వెళ్లాం. మా కజిన్ ఒక చైనా యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె చైనాలోనే ఉంది. అక్కడే నన్ను కూడా ఇష్టపడ్డారు. అక్కడి నుంచే మా వాళ్ల ఫోన్ నంబర్ తీసుకున్నారు. కాల్ చేసి మా ఇంటికి వచ్చారు. నన్ను ముగ్గురు అబ్బాయిలు చూడ్డానికి వచ్చారు".
"మా ఇంట్లో వాళ్లు మొదట అబ్బాయిలను మీరు క్రిస్టియన్సా అని అడిగారు. వాళ్లు మేం క్రిస్టియన్సే, ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని మాకు చెప్పారు. మాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వచ్చిన తర్వాత రోజే నన్ను మెడికల్ టెస్ట్ కోసం లాహోర్ పంపించారు. టెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అన్నారు. ఇంట్లో వాళ్లు మాకు అంత త్వరగా పెళ్లి చేయాలని లేదు అన్నారు".
కానీ చైనా అబ్బాయిలతో వచ్చిన పాకిస్తాన్ ప్రతినిధులు "ఏది జరిగినా ఈ నెలలోనే జరగాలి, లేదంటే వచ్చే నెల వాళ్లు తిరిగి చైనా వెళ్లిపోవాలి. తర్వాత వాళ్లు తిరిగి రారు, మీరు పెళ్లి చేయాలంటే, ఇప్పుడే చేసుకోండి" అన్నారు. వాళ్లు మాతో మేం మీ మొత్తం ఖర్చులంతా మేమే భరిస్తామని కూడా చెప్పారు.
"మా ఇంట్లో వాళ్లు మాకొద్దు అని చెప్పారు. దాంతో వాళ్లు పాకిస్తానీ సంప్రదాయం ప్రకారం అమ్మాయికి అబ్బాయి ఇంటి వాళ్లు బట్టల కోసం డబ్బు ఇచ్చినట్టే అనుకోండి అన్నారు. తర్వాత మా బంధువులు అందరూ చెప్పడంతో మా ఇంట్లో వాళ్లు నా పెళ్లికి సరే అన్నారు. చైనా అబ్బాయితో నా పెళ్లి చేశారు".