India Languages, asked by pawanhaneesh33, 9 months ago

వలస కూలీ రచయిత గురించి రాయండి ​

Answers

Answered by s14646aaaditya01204
1

Answer:

పి.జె.తుమ్ బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కార్మికుడు మరియు ప్రస్తుతం సివిడ్ -19 తో అనారోగ్యంతో ఉన్న "మైగ్రెంట్ రైటర్స్ ఆఫ్ సింగపూర్" వ్యవస్థాపకుడు జాకీర్ హుస్సేన్ ఖోకన్‌తో మాట్లాడాడు, మరియు జే మరియు మిచెల్, కొనసాగుతున్న సంక్షోభంలో ఉన్న కార్మికులకు సహాయంతో సహా వారి పని మరియు ఇతర కార్యక్రమాల గురించి అతని సంస్థతో స్వచ్ఛందంగా పనిచేసే ఇద్దరు సింగపూర్ వాసులు. అతను COVID-19 తో ఎలా చేస్తున్నాడో, తన సొంత చరిత్ర, అతను సింగపూర్‌లో ఎలా వచ్చాడు మరియు వలస కార్మికుడిగా గత 17 సంవత్సరాలలో తన అనుభవం గురించి కూడా జాకీర్ మాట్లాడుతాడు. అప్పుడు ఈ బృందం కొనసాగుతున్న COVID-19 సంక్షోభం, వారి సమూహం ఏమి చేస్తుందో మరియు సింగపూర్‌లో వలస కార్మికులు ఎదుర్కొంటున్న విస్తృత నిర్మాణ మరియు దైహిక సమస్యల గురించి చర్చించింది.

Explanation:

PJ Thum speaks with Zakir Hossain Khokan, a migrant worker from Bangladesh and founder of “Migrant Writers of Singapore”, who is currently ill with COVID-19, and Jay and Michelle, two Singaporeans who volunteer with his organisation, about their work and other initiatives, including aid to workers in the ongoing crisis. Zakir also talks about how he’s doing with COVID-19, his own history, how he came to be in Singapore, and his experience in the past 17 years of a migrant worker. Then the group discusses the ongoing COVID-19 crisis, what their group are doing, and segues into a discussion about broader structural and systemic issues facing migrant workers in Singapore.

Answered by J1234J
2

Answer:

వలస కులీ అనే పాఠ్య భాగాన్ని రచించిన కవి డా||ముకురాల రామారెడ్డి . ఈ పాఠం ఈయన రాసిన ' హృదయశైలి ' గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.వీరు 01.01.1929 న జన్మించారు.ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ' ముకురల ' గ్రామంలో వీరు జన్మించారు . ఈయన మేఘ దూత,దేవరకొండ దుర్గం ,నవ్వేకట్టులు , రాక్షస జాతర , ఉపరిశోధన, తెలుగు సాహిత్యం నిఘంటువు మొదలగునవి రచించారు. ఈయన ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక అనే అంశం పై పరిశోధన గ్రంథం వెలువరించారు. ఈయన ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. ఇతని "విడి జోడు" కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు. ఆకాశవాణి ఢిల్లీ వారు 1967 లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి , సన్మానం చేశారు.

please mark as brainliest

Similar questions