World Languages, asked by jipjio4566789, 9 months ago

‍‍‍‍రామాయణం యొక్క విశిష్టతను తెలియజేయండి​

Answers

Answered by Angelina119
41

రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం

రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు.

రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు. ఆ ఆదృష్టాన్ని ఉపయోగించి వాల్మీకి రామాయణంలోని ప్రతీ స్పందనను ఉన్నది ఉన్నట్టు రాశారు. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. అన్ని సన్నివేశాల్లోనూ మానవత్వం పరిమళిస్తుంది. జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి.. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎలా పంచాలనే విషయాన్ని వివరిస్తుంది.

Similar questions