India Languages, asked by charantejakondakalla, 9 months ago

ఇతిహాస ప్రక్రియ అంటే ఏమిటి?

Answers

Answered by shanthirachakonda623
2

Answer:

త్యాగనిరతి పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది.ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది.తొల్లిటి కధలే ఇతిహాసలు ఇవి గ్రంధాలూ కాకా ముందు ఆశురూపంలో ఉండేవి.పిల్లలు రామాయణం, మహాభారతంలను ఇతిహాసలు అంటారు.

Similar questions