క్రింద ఇచ్చిన ప్రతి కుడియెడమ పదాలకు తగినైన రెండక్షరాల పదాన్ని, మొదటి పదానికి చివర, దాన్నే రెండవ పదానికి మొదట జోడించి రెండు క్రొత్త పదాలు పొందగలరు.
*ఉదాహరణ: కంద......పార*
*జవాబు: కందగడ్డ, గడ్డపార*
01. వెండి......చాప
02. చేతి........సాము
03. మందు....మల్లె
04. ఉక్క.......పాలు
05. మణి.......కథ
06. పూల......యాత్ర
07. ఇంటి.......గడ
08. బొట్టు.......గోచి
09. సిగ..........చీర
10. అల.........వాన
11. మేక.........రాజు
12. మట్టి........ధారి
13. పాల........గోడ
14. సుడి........పటం
15. పులి........వంక
16. చుర.........పీట
17. చెవి..........గాడు
18. నిండు.......పోత
19. కను..........జాజి
20. నర...........పీఠం
21. ఎగ...........బొట్టు
22. బోడి..........సూది
23. పాము.......వాడు
24. చింత.........బలం
25. నిప్పు.........నిద్ర
26. కుక్క..........చుక్క
27. లెక్క...........బడి
28. గద్ద............చెంబు
29. జన్మ...........దారు
30. నిద్ర............మందు
31. అర............మీను
32. వెన్న...........బంతి
Answers
Answered by
12
వెడిచాప,చేతిసాము,మధుమేలు,ఉకపాలు, మణికధ, పూలయాత్ర,ఇ0టిగడ,బొట్టుగోచి,సిగచీర,అలవాన,మేకరాజు,మాటిధా రి these only I understood please mark as brainleast
Similar questions