World Languages, asked by srinivassamala008, 9 months ago

ఆయా సందర్భాలలో వివిధ మతాలవారు చేసే దానధర్మాలను తెలుసుకొండి. పట్టిక రాయండి. నివేదిక రాసి
ప్రదర్శించండి.
దానం
మతం
సందర్భం ( I want answer in telugu )

Answers

Answered by kakumanusreya5
16

Explanation:

sorry for that ✋ writing

hope it helps u

have a great day

Attachments:
Answered by manikandanadv
4

Answer:

సంక్రాంతి,రంజాన్.

Explanation:

వివిధ మతాల వారు వారి వారి సంప్రదాయాలను అనుసరించి వివిధ పండగలను జరుపుకుంటారు. అందులో రెండు ఈ సంక్రాంతి , రంజాన్.

1) సంక్రాంతి పండుగను రైతులు పంట చేతికి రావటం వల్ల జరుపుకుంటారు. ఈ పండుగ ను ప్రతి సంవత్సరం జనవరి మాసం లో మూడు రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి రోజుల్లో హరిదాసులు రావటం, బారికి ధాన్యం ,ధనం, దుస్తులు ఇవ్వటం ఎంతో కాలం గా వస్తున్న సంప్రదాయం .

2) రంజాన్ పండుగలో బాగా ప్రజలు తనకి తోచిన విడన్ గా తోచిన అంత సాయం చెయ్యాలి అన్నది కూడా ఎంత కాలంగా వస్తున్నా సంప్రదాయం.

పండుగ అంటే మనం మాత్రమే సంతోషం గా వుండటం కాదు, మన చుట్టూ వున్న వారు కూడా సంతోషం గా వుండటం. ప్రజల మధ్య సోదరభావం పెరిగి, ఐకమత్యంతో కలిసి ఉండాలి అన్న వుద్దేశం తో పూర్వీకులు ఎటువంటి పండగలను సంప్రదాయం గా కొనసాగించారు. ఎ మతం వుద్దేశం అయిన ప్రజలు సంతోషం గా ,ధర్మం గా మెలగాలనే.

Similar questions