India Languages, asked by kollabathulajoshitha, 9 months ago

భిక్ష పాఠ్యభాగ కవి గురించి రాయండి
.​

Answers

Answered by Anonymous
18

భిక్ష పాఠ్యభాగ కవి శ్రీ నాథుడు.

ఈయన 15వ శతాబ్దికి చెందిన తెలుగు కవి .

ఈయన కృష్ణ జిల్లా గూడూరు మండలం లో జన్మించారు .

వీరి బిరుదు కవి సార్వభౌముడు .

పల్నాటి వీర చరిత్ర , ధనంజయ విజయం వంటి రచనలు చేశారు.

శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి.

Similar questions