India Languages, asked by ananyaadini, 7 months ago

ఒక పదం రెండు సార్లు పలుకబడితే రెండవ సారి పలుకబడిన పదం
ఎ) శబ్దపల్లవం
బి) ఆమ్రేడితం
సి) యన్లు
డి) ఆగమము​

Answers

Answered by kiranreddymulagundla
2

Answer:

option

Explanation:

A is the correct one

Shabdhapallavam

Answered by moturuchandra
0

Answer:

దీని యొక్క సమాధానము ఆమ్రేడితం

Explanation:

ఆమ్రేడితం అనగా ఒక పదాన్ని రెండు సార్లు ఉచ్చరించగా రెండవ సారి ఉచ్చరించిన పదం ఆమ్రేడితం

Similar questions