వినుము అనగా అర్థం ఏమిటి
Answers
Answered by
2
వినుము అనగా ఆలకించటం
వినుము అనగా ఆలకించటం. తరగతి గదిలో టీచర్ చెబుతున్న పాఠాన్ని జాగ్రత్తగా ఎంతో శ్రద్ధతో ఆలకించాలి/ వినాలి. అలాంటప్పుడు విద్యార్థులకు ఎటువంటి సందేహాలు వచ్చిన టీచర్ వెంటనే నివృత్తి చేస్తారు. ఎవరు ఏంచెప్పిన జాగ్రత్తగా వినాలి. మనం చెవులతోనే అన్ని శబ్దాలను వింటాము. వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అటువంటప్పుడు ఎవరు రెండోసారి చెప్పే అవకాశం ఉండదు .
Answered by
2
వినుము అనగా శ్రద్ధగా గమనించటం లేదా చెవితో వినటం, ఆలకించటం వంటివి.
థాంక్యూ నన్ను ఫాలో చేస్తున్నందుకు....
peace ✌️
Similar questions