Art, asked by gsribrunda, 8 months ago

తురుష్కులపై తిరగబడి అనతి కాలంలోనే గోల్కొండను,భువనగిరి మరెన్నో కోటలను ఆక్రమించిన వీరుడు.

Answers

Answered by Hemalathajothimani
20

Explanation:

గోల్కొండ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం గోల్కొండ (అయోమయ నివృత్తి) చూడండి.

గోల్కొండ కోట, నగరము. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు.g 1336 A. D.లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D.లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.

Similar questions