India Languages, asked by Anonymous, 5 months ago


రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండ్లు తెచ్చాడు - ఈ వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చిరాస్తే,
ఎ) రవి ఊరికి మామిడిపండ్లు తెచ్చాడు
బి) రవి ఊరికి వెళ్ళి మామిడిపండ్లు తెచ్చాడు
సి) రవి మా ఊరికి మామిడిపండ్లు తెచ్చాడు
డి) మా రవి ఊరికి వెళ్ళి మామిడిపండ్లు తెచ్చాం
20.3​

Answers

Answered by suryavamsham
15

Answer:

బి) రవి ఊరికి వెళ్ళి మామిడిపండ్లు తెచ్చాడు

Helps u sure✔✔✔

Similar questions