India Languages, asked by saichandana71, 8 months ago

'దేశపురోగతి' అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు
రాయండి.​

Answers

Answered by Anonymous
52

పురోగతి అనగా అభివృద్ధి

in english ==> development

దేశ పురోగతి అనగా దేశం యొక్క అభివృద్ధి.

మన దేశ పురోగతికి తోడ్పడిన వారిలో నాకు తెలిసిన వారు

  • ఆచార్య నరేంద్ర
  • అరుణ అసఫ్ అలీ
  • భగత్ సింగ్
  • రాజేంద్ర ప్రసాద్
  • దుర్గ భాయ్ దేశముఖ్
  • జవహర్లాల్ నెహ్రూ
Answered by komirishettysumathi
2

Answer:

bhagat Singh, subash Chandra Bose

Similar questions