ఆలోచించండి-చెప్పండి
'ఆజ్ఞాపరిపాలనా వ్రతం' అంటే ఏమిటి? మీ
అభిప్రాయం చెప్పండి.
'మొకమిచ్చకపు మెచ్చు!' అంటే
మీరేమనుకుంటున్నారు?
మంచి వారిని ఎందుకు అనుసరించాలి?
Answers
ఇచ్చిన పదాలను క్రింది విధముగా వివరించవచ్చు.
'ఆజ్ఞాపరిపాలనా వ్రతం':
ఎదుటి వారికి ఆజ్ఞనాలు వెయటమేకాక తాను వేసిన ఆజ్ఞనలు, విధానాలను తానూ అనుసరించాలి అని దీక్షవహించుటయే 'ఆజ్ఞాపరిపాలనా వ్రతం'. యమధర్మరాజు యొక్క వరపుత్రుడైన ధర్మరాజు ఒక రాజుగా తాను ఆజ్ఞలను వేయటమేకాక, తాను కూడా ఆ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలి అని మెలిగేవాడు. ధర్మరోజు గుణాలను తెలిపే సందర్భంలో ఈ వాక్యం ఉపయోగించబడినది.
'మొకమిచ్చకపు మెచ్చు!'అర్ధం
స్వలాభంకోసం, ఎదుటి వ్యక్తిని పొగుడుట, అతని ఎదుటే మేచ్చుకొని ప్రశంసిస్తూ, చాటుగా వారి గురించి చేడుగా మాట్లాడుట, లేదా వారి గురించి చేడుగా ప్రచారం చేయుట. దీనినే ముఖప్రితి కోసం మాట్లాడటం అని అంటారు.ఈ విధమైన పనులు మంచివి కావు అని వివరిస్తూ ధర్మరాజు గూర్చి తెలిపే సందర్భాల్లో ఈ వాక్యం ఉపయోగించబడినది.
మంచి వారిని ఎందుకు అనుసరించాలి?
మంచి ఆలోచనలతో మంచి మార్గంలో నడిచే వారిని అనుసరించుట ద్వారా మన స్వభావాన్ని, జీవితాలను మంచి మార్గం లో నడిపించవచ్చు. అంచేతనే మంచి వారిని అనుసరించాలి అని అంటారు.
#SPJ1