వ్యాసం అంటే ఏమిటి ? వ్యాసప్రక్రియ గురించి రాయండి ?
Answers
ఒక విషయం గురించిన సవివర సారాంశాన్ని అందించే సాహిత్య ప్రక్రియ వ్యాసం.
వ్యాసం అంటే ఏమిటి:
ఒక ఆలోచనను సమర్పించడానికి, లేదా ఒక వాదనను ప్రతిపాదించడానికి, భావోద్వేగాన్ని వ్యక్తీకరించడానికి వ్రాతపూర్వక రూపొందించిన రచన.
ఈ విధమైన రచనలు బహుళ అనువర్తనాలు రాజకీయ మేనిఫెస్టోలు మరియు కళా విమర్శతో పాటు రచయిత యొక్క వ్యక్తిగత పరిశీలనలు మరియు ప్రతిబింబాలను అందిస్తాయి.
తెలుగు భాషలో మొదటిగా వచ్చిన వ్యాసాలు ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా చేసుకొని తెలుగు రచయితలు రాసిన వ్యాసాలు. ఇందులో ముఖ్యంగా ప్రసిద్ధి చెందినవి, చెప్పుకోతగ్గవి సాక్షి వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు.
మొదటిగా వ్యాసాలు అనేవి ఫ్రెంచ్ భాషలో పుట్టాయి. మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో మొదటిగా వ్యాసం ప్రారంభించాడు. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు.
వ్యాసంలోని కొన్నిముఖ్యమైన భాగాలు;
- ప్రారంభం
- నిర్వచనం లేదా వివరణ లేదా నేపథ్యం
- విషయ విశ్లేషణ
- అనుకూల, ప్రతికూల అంశాలు
- సూచనలు
- ముగింపు
పై అంశాలను అనుసరించి వ్యాసాన్ని రాయటం జరుగుతుంది
తెలుగు లోప్రఖ్యాతి చెందిన వ్యాసాలు - రచయితలు
సాక్షి వ్యాసాలు - పానుగంటి లక్ష్మీనరసింహ
మాణిక్యవీణ - విద్వాన్ విశ్వం
మిత్రవాక్యం - వాకాటి పాండురంగారావు
వ్యాస చంద్రిక - గురజాడ అప్పారావు
తెలుగు సాహిత్య విమర్శ - యస్.వి.రామారావు
ఆంధ్రసాహిత్య సంగ్రహం - కవిత్వవేధి (కలం పేరు)
బేకన్ ఉపన్యాసాలు అనేపేరుతో వ్యాసాలు రచించినది - కళాంచి రామనుజాచార్యులు.
#SPJ1