India Languages, asked by taskeensidra, 8 months ago

కథ :- అనగనగా అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒకరైతు ఉన్నాడు. ఆయన వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులు
చాలా ఉన్నాయి. పశువులు అధికంగా ఉండటం చేత ఆయన సుఖంగా జీవిస్తున్నాడు. కాని అవి
మూగజీవాలు కాబట్టి ఆ రైతు గడ్డి వేసినప్పుడు తినడం, నీరు అందినప్పుడు తాగడం చేస్తున్నాయి.
ఒకరోజు హఠాత్తుగా ఆ పశువులు మాట్లాడడం మొదలు పెట్టాయి. అవి రైతుతో ఈ విధంగా
మాట్లాడాయి. "ఓ రైతన్నా! నీవు చాలా కష్టపడి పనిచేస్తున్నావు. నీ కష్టంలో పాలుపంచుకొని మేము
నీకు తోడుగా నిలుస్తున్నాం. మమ్మల్ని కూడా కొంచెం ప్రేమ, ఆప్యాయతలతో ఆదరించు. మాతో
ప్రేమగా మాట్లాడు. మాకునోరు ఉన్నా మాట్లాడలేకపోయాం, ఇప్పుడు మాటలు వచ్చాయి. మా
ఆవేదనను చెప్తున్నాం. వానలు లేక కరువు వచ్చిందని పంటలు నష్టపోయావని ఆత్మహత్య చేసుకోకు, నీ
కష్టాల్లో మేం తోడుంటాం.” ఈ మాటలు విన్న రైతు కళ్ళవెంబడి నీళ్ళాచ్చాయి. ఆ రోజు నుండి వాటిని
ప్రేమాభిమానాలతో చూసుకుంటూ, సంతోషంగా కాలం గడపసాగాడు.
plz translate in telugu​

Answers

Answered by EnchantedBoy
9

Answer:

already Telugu lone unnay kada....

Malli Telugu loki translate ela cheyali????

by the way nenu kuda Telugu person ne follow avvu plzzzzzzzzzzzzzz

Answered by s14646aaaditya01204
2

Answer:-

Story: - It is literally a village. There was a farmer in that yard. He has cows, buffaloes, oxen

There are many. He lives comfortably with a large number of cattle. But they are

The mutts are so eating when the farmer puts in the grass and drinking when they get water.

One day all of a sudden those cattle started talking. They do this with the farmer

Spoke. "O farmer! You are working very hard. We are involved in your difficulty

We stand by you. Treat us with a little love and affection.With us

Speak lovingly. None of us could speak, now the words came. We are saying consciousness. Do not commit suicide because of rains or droughts or damage to crops, you

We will help in times of trouble. ” The farmer's eyes watered when he heard these words. Them from that day

He spent a happy time looking after her with affection.

Similar questions