India Languages, asked by gkarthikg24, 10 months ago

పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.​

Answers

Answered by Likhithkumar155
29

Answer:

పల్లెకు సంబంధించిన 'కవిత'

హొయల సొంపులు - ఆకళింపుల కెంపులు

భద్రమైన బాధ్యతలు - బరువు దించే మాటలు

ఆయువును పెంచే అమృత తుల్యం - బాగు కోరే బంగారం

అదే అదేనోయ్ నా పల్లె...

జానపదాలు, యక్షగానాలు పొంగిపాడే పుణ్యనిలయం

తులతూగే పంటలతో ఇలవేల్పుల సన్నిహితంతో

కమ్మనైన తెలుగుపదం కదంతొక్కె తీపి గొంతుకలో

ధర్మబోధలు దండిగా భక్తిభావం

Answered by lspfdnr
4

Answer:

పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.

Attachments:
Similar questions