శరీరం అనే పదానికి పర్యాయపదాలు
Answers
Answered by
7
శరీరము = తనువు, కాయము, దేహము, ఒళ్ళు, పెయ్యి, మేను, మెయి, ఒడలు, మై
Indian Languages అనే వర్గం లో పోస్టు చేయండి, Hindi లో కాదు ʕ•ٹ•ʔ
Answered by
1
శరీరం = అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, పిండం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం.
Explanation:
- ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది అని అర్థం. మరియుభౌతికానికి సంబంధించినది
- ఉదాహరణకు శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం, నాయిక దేహం మనస్సును ఆకర్షించే విదంగా ఉంది అనే సందర్భంలో వాడతారు.
#SPJ3
Similar questions